న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి ఆధ్వ‌ర్యంలో వైభ‌వంగా మ‌ల్ల‌న్న స్వామి గొల్ల కేత‌మ్మ‌ల, మేడ‌ల దేవి ల‌ క‌ళ్యాణం మ‌హెత్స‌వం

న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి ఆధ్వ‌ర్యంలో వైభ‌వంగా మ‌ల్ల‌న్న స్వామి గొల్ల కేత‌మ్మ‌ల, మేడ‌ల దేవి ల‌ క‌ళ్యాణం మ‌హెత్స‌వం హైదరాబాద్, ఆగ‌స్టు 04, అద్దం న్యూస్ :    ఐఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ మ‌ల్లిఖార్జున‌స్వామి ( మ‌ల్ల‌న్న ) దేవాల‌యం రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సోమ‌వారం బాకారంలోని ఆయ‌న నివాసంలో ఘ‌నంగా మ‌ల్ల‌న్న స్వామి గొల్ల కేత‌మ్మ‌ల, మేడ‌ల దేవి ల‌ క‌ళ్యాణం మ‌హెత్స‌వం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఒగ్గు పూజారుల‌తో పాలు ప‌ట్టుట కార్య‌క్ర‌మంతో పాటు...