నిజాం రాజు గుండెల్లో నిదురించిన కవితా వైతాళికుడు మహాకవి దాశరథి రంగాచార్య

నిజాం రాజు గుండెల్లో నిదురించిన కవితా వైతాళికుడు మహాకవి దాశరథి రంగాచార్య – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ :   నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి అనేక సార్లు జైలు పాలైన తెలంగాణ తొలి తరం మహాకవి దాశరథి రంగాచార్య టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. దాశరథి శత జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్పరించుకుంటూ ఆయనకు మంగ‌ళ‌వారం సాయిబాబా నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబా మాట్లాడుతూ... తెలంగాణ సమాజానికి...