చేనేత రంగం భారతదేశపు సంస్కృతి, సాంప్రదాయం
చేనేత రంగం వస్త్ర పరిశ్రమ మాత్రమే కాదు.. భారతదేశపు సంస్కృతి, సాంప్రదాయం » మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, ఆగస్టు 7, ( అద్దం న్యూస్ ) : చేనేత రంగం వస్త్ర పరిశ్రమ మాత్రమే కాదు.. భారతదేశపు సంస్కృతి, సాంప్రదాయమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ రాంనగర్ లోని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో జరిగింది. అలయ్ బలాయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో...