గుండె ఎప్పుడూ ముందే హెచ్చరించకపోవచ్చు.. ముప్పును గుర్తించి లక్షణాలు రాకముందే జాగ్రత్త పడాలి – ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గుళ్ల సూర్య ప్రకాశ్
మంచి అలవాట్లతోనే గుండెకు భరోసా.. కేర్ హాస్పిటల్స్ ముషీరాబాద్ అవగాహన నడక – ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు ‘ హెల్దీ హార్ట్ వాకథాన్ ’ హైదరాబాద్, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) : గుండె ఎప్పుడూ ముందే హెచ్చరించకపోవచ్చు.. ముప్పును గుర్తించి లక్షణాలు రాకముందే జాగ్రత్త పడాలని ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గుళ్ల సూర్య ప్రకాశ్ అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘...