నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బౌన్సర్ల గుండాయిజాన్ని అరికట్టాలి – జాతీయ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్ట బబ్లూ గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) : నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాల ( GNITS ) లో సాగుతున్న ప్రైవేట్ బౌన్సర్ల గుండాయిజం, రూ.లక్షల సీట్ల దందాను తక్షణమే అరికట్టాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్ట బబ్లూ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని ప్రముఖ మహిళా విద్యాసంస్థ అయిన జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ( GNITS ) లో మేనేజ్మెంట్, ఎన్నారై ( NRI ) కోటా...