చట్ట వ్యతిరేక ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి – లేకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం – జాతీయ మాల, మహర్ సంఘాల జేఏసి
చట్ట వ్యతిరేక ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి లేకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం – జాతీయ మాల, మహర్ సంఘాల జేఏసి హైదరాబాద్, సెప్టెంబర్ 12, అద్దం న్యూస్ : చట్ట వ్యతిరేక ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జాతీయ మాల, మహర్ సంఘాల తెలంగాణ జేఏసి డిమాండ్ చేసింది. లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని జేఏసి హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని విఎస్‌టి కార్మిక యూనియన్ కార్యాలయంలో...