కచ్చా నాలా పై అక్రమంగా నిర్మించిన స్లాబును తొలగించాలి
ముషీరాబాద్, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) : కచ్చా నాలా పై స్కూల్ యాజమాన్యం అక్రమంగా నిర్మించిన స్లాబ్ను తొలగించాలని బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం జిహెచ్ఎంసి సర్కిల్-41 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... ముషీరాబాద్ డివిజన్ వినోభానగర్, జాంభవినగర్ ల మధ్య ఉన్న నాలా పై స్థానికంగా ఉండే మార్టినెట్ స్కూల్ యాజమాన్యం స్కూల్ వెనుక...