తెలంగాణపై చలిపులి పంజా.. వచ్చే మూడ్రోజులు జాగ్రత్త

తెలంగాణపై చలిపులి పంజా.. వచ్చే మూడ్రోజులు జాగ్రత్త అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం కేవలం ఉత్తర తెలంగాణకే పరిమితం కాకుండా.. మధ్య తెలంగాణ...