తక్షణమే హెల్త్ కార్డుల జారీ నిలిపివేయాలి

తక్షణమే హెల్త్ కార్డుల జారీ నిలిపివేయాలి మినహాయించిన డబ్బులు  ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షన్ల ఖాతాలకు జమ చేయాలి – తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ హైద‌రాబాద్‌, మే 31, ( అద్దం న్యూస్ ) :   తక్షణమే హెల్త్ కార్డుల జారీ నిలిపివేయాలని, మినహాయించిన డబ్బులు వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల ఖాతాలకు జమ చేయాల‌ని తెలంగాణ స్టేట్ టీచర్ యూనియన్ ( టిఎస్‌టియు ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి లు ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు....