బహుజన రాజ్యాధికారానికి బీసీల నాయకత్వం అవసరం

  అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ : బహుజన రాజ్యాధికారానికి బీసీల నాయకత్వం అవసరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని నగరంలోని డిక్కి సమావేశ మందిరంలో సామాజిక న్యాయ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ప్రత్యేక మాయ బహుజన రాజకీయ పార్టీ అనివార్యం అనే అంశం పైన 101 మంది మేధావులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ ననుమాస స్వామి, ప్రొఫెసర్ వెంకట దాస్, డాక్టర్ ప్రవీణ్, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్...