అందరి విముక్తిలోనే ట్రాన్స్ జెండర్ల‌ విముక్తి ఉంది – ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ల యాక్టివిస్ట్‌ రచన

అందరి విముక్తిలోనే ట్రాన్స్ జెండర్ల‌ విముక్తి ఉంది – ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ల యాక్టివిస్ట్‌ రచన హైదరాబాద్, అక్టోబ‌ర్ 7, అద్దం న్యూస్ :      అందరి విముక్తిలోనే ట్రాన్స్ జెండర్ల‌ విముక్తి ఉందని ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ల యాక్టివిస్ట్‌ రచన అన్నారు. ట్రాన్స్ జెండర్, హిజ్రాల హక్కులు, బాధ్యతలు గుర్తించాలని, అడుక్కోవడం దగ్గర మన గొంతులు పెంచడం కాదు హక్కుల విషయంలో గొంతులు పెంచాలి ప్రభుత్వం మెడలు వంచాలని అన్నారు. ట్రాన్స్ జెండర్లు ప్రజలతో మమేకంగా కావాలని, ట్రాన్స్...