తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక పెద్ద కులం మాదిగ కులం – మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక పెద్ద కులం మాదిగ కులం » మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్, ఫిబ్రవరి 22, అద్దం న్యూస్ : తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక పెద్ద కులం మాదిగ కులం అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో బంధు సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఎమ్మెల్యే కొవ్వంపల్లి సత్యనారాయణ, రిటైర్డ్ ఐఆర్‌టిఎస్ అధికారి అప్పికట్ల భరత్...