నా జీవితాన్ని మార్చింది.. Aishwarya Rai
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రపంచ సుందరి, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) తన జీవితంలో 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవడం ఒక కీలక మలుపు అని ఇటీవల జరిగిన రెడ్ సీ ఫెస్టివల్ వేదికగా వెల్లడించారు. తన అద్భుతమైన కెరీర్ ప్రయాణాన్ని ఆమె ఈ సందర్భంగా పంచుకున్నారు. రెడ్ సీ ఫెస్టివల్‌లో ఐశ్వర్య మెరుపులు అరుదైన ఈవెంట్లలో తన ప్రత్యేకతను చాటుతూ అందరి దృష్టిని ఆకర్షించే ఐశ్వర్యారాయ్, తాజాగా జరిగిన రెడ్ సీ ఫెస్టివల్‌లో నలుపు-తెలుపు (Black and White) దుస్తులలో...