ప్రిన్సిపాల్ రూపా రెడ్డిని హత్య చేయ‌డం అమానుషం

ప్రిన్సిపాల్ కె.రూపా రెడ్డిని హత్య చేయ‌డం అమానుషం – ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి.స్వర్ణలత హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 21, ( అద్దం న్యూస్ ) :   ప్రైవేట్ పాఠ‌శాల‌ ప్రిన్సిపాల్ కె.రూపా రెడ్డిని విద్యార్థులే హత్య చేయ‌డం అమానుషమ‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ‌ ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి.స్వర్ణలత లు అన్నారు. శుక్ర‌వారం వారు మాట్లాడుతూ... గతంలో అన్నీ ప్రభుత్వ పాఠశాలలే ఉండేవని, ఆ రోజుల్లో ఉపాధ్యాయులకు,...