అడిక్‌మెట్‌లో మారుమ్రోగిన అయ్య‌ప్ప స్వామి నామస్మ‌ర‌ణం

అడిక్‌మెట్‌లో మారుమ్రోగిన అయ్య‌ప్ప స్వామి నామస్మ‌ర‌ణం హైదరాబాద్, డిసెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ ల‌లితాన‌గ‌ర్‌లో అయ్య‌ప్ప స్వామి మ‌హాప‌డిపూజ ఘ‌నంగా జ‌రిగింది. హరిహర పుత్ర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు తలారి వినోద్ కుమార్ ముదిరాజ్ గురుస్వామి ఆధ్వర్యంలో 24 వ అయ్య ప్ప స్వామి మహాపడిపూజతో స్థానికంగా అయ్య‌ప్ప నామ‌స్మ‌ర‌ణ మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి జి.కిష‌న్‌రెడ్డి, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు హాజరై స్వా మి వారికి పూజలు...