జాతీయ జెండా భారత దేశ ఐక్యత, సమగ్రత, గౌరవం, దేశ భక్తికి ప్రతీక
జాతీయ జెండా భారత దేశ ఐక్యత, సమగ్రత, గౌరవం, దేశ భక్తికి ప్రతీక » మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, ఆగస్టు 12, ( అద్దం న్యూస్ ) : జాతీయ జెండా భారత దేశ ఐక్యత, సమగ్రత, గౌరవం, దేశభక్తికి ప్రతీక అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం హైదరాబాద్ రాంనగర్‌లోని దత్తాత్రేయ నివాసం పై జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర...