దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
హైదరాబాద్, అద్దం న్యూస్ : కేంద్రంలో బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికుల హక్కులను, రాజ్యాంగ ప్రాథమిక హక్కులను లేకుండా చేస్తున్నందుకు దేశ వ్యాపితంగా జరుగు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక, రాష్ట్ర కార్మిక సంఘాల, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల సదస్సు కార్మికవర్గానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సుకు ఐఎన్‌టియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ యాదవ్,...