అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం
హైదరాబాద్, జూన్ 25, అద్దం న్యూస్ : గత ముప్పై రెండు ఏళ్ళుగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గాంధీనగర్ వారి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున నిర్వహిస్తూ వస్తున్న అన్నదాన కార్యక్రమం జరిగింది. బుధవారం గాంధీనగర్ డివిజన్‌లోని మాధవరావు లేన్, పంచముఖి కిరణ జనరల్ స్టోర్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొని అమావాస్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఆయనతో పాటు అఖిల భారత అయ్యప్ప...