తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అపారమైన ప్రతిభ, కష్టపడే స్వభావం, వ్యాపార నైపుణ్యాలు ఉన్నాయి – తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అపారమైన ప్రతిభ, కష్టపడే స్వభావం, వ్యాపార నైపుణ్యాలు ఉన్నాయి – తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్, డిసెంబ‌ర్ 13, అద్దం న్యూస్ :      తెలంగాణ ప్రజలు అన్ని వయస్సుల వారిలోనూ అపారమైన ప్రతిభ, కష్టపడే స్వభావం, వ్యాపార నైపుణ్యాలు కలిగి ఉన్నారని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఏఐజి హాస్పిటల్స్, గచ్చిబౌలిలో శ‌నివారం నిర్వహించిన టిటిఏ-ఐఎంఏ కన్వెన్షన్– 2025 ప్రారంభ‌మైంది. ఈ టిటిఏ-ఐఎంఏ కన్వెన్షన్–2025 ద్వారా క్లినికల్ ప్రాక్టీసెస్‌లో నూతన మార్పులు, సాంకేతికత పాత్ర,...