చైన్ స్నాచింగ్‌కు పాల్ప‌డిన వ్య‌క్తి, అత‌ని భార్య‌ రిమాండ్‌

హైదరాబాద్, న‌వంబ‌ర్ 8, అద్దం న్యూస్ :    వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు చిన్న కుమార్తె వివాహం కోసం చేసిన అప్పులు తీర్చడానికి దొంగతనం చేసి నష్టాలు పూడ్చుకోవాలని చైన్ స్నాచింగ్‌ చేసిన వ్య‌క్తితో పాటు అకౌంట్‌లో డ‌బ్బులు వేసుకున్న‌ అత‌ని భార్య‌ను చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. శనివారం సాయంత్రం చిక్కడపల్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఐ శంకర్, ఇన్‌స్పెక్ట‌ర్‌ రాజు నాయక్‌ల‌తో కలిసి చిక్కడపల్లి స‌బ్ డివిజన్ ఏసీపీ ర‌మేష్‌కుమార్ వివరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్...