ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో పేరుకుపోయిన చెత్త దిబ్బలను తొలగించాలి

ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో పేరుకుపోయిన చెత్త దిబ్బలను తొలగించాలి సిపిఐ (ఎం) ముషీరాబాద్ జోన్ కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్ హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంన‌గ‌ర్ డివిజన్ బాగ్‌లింగంప‌ల్లి ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో పేరుకుపోయిన చెత్త దిబ్బలను వెంటనే తొలగించాలని సిపిఐ (ఎం) ముషీరాబాద్ జోన్ కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్ డిమాండ్ చేశారు. రాంనగర్ డివిజన్‌లోని స్థానిక సమస్యల పైన సిపిఐ (ఎం) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వెనకాల ఉన్న ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో స్థానిక...