ప్రజా దర్బారు కు అతీగతీ లేకుండా పోయింది – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ సాయిబాబా
ప్రజా దర్బారు కు అతీగతీ లేకుండా పోయింది – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ సాయిబాబా హైదరాబాద్, జులై 2, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారమయి తమ జీవితాలు మరింత మెరుగు పడతాయని ఎంతగానో ఆశించినా ప్రజలకు భంగపాటు తప్పలేదని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ పిన్నమనేని సాయిబాబా అన్నారు. బుధవారం హైదరాబాద్ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ...ఎంతసేపు ఇందిరమ్మ ఇళ్లలో తమ వారెవరికి అందజేద్దామా...