మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించాలి – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించాలి – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 13, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ పరిధిలోని వివి గిరి నగర్ బస్తీలో ఏర్పడ్డ మంచినీటి సరఫరా లోప్రెషర్ సమస్యను వాటర్ వర్క్స్ అధికారులు పరిష్కరించాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ కోరారు. మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించాలని వివి గిరి నగర్ బస్తీవాసులు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావనికి ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్...