భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అంబర్‌పేట, మార్చి 28, అద్దం న్యూస్ : సంక్షేమ బోర్డు నిధులు పథకాలు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, సిఎస్‌సి హెల్త్ పరీక్షలు రద్దు చేయాలని ఈనెల 30వ తేదీ సోమవారం లేబర్ కమిషన్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని అంబర్‌పేట నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక అడ్డాలు బతుకమ్మకుంట, గోల్నాక అడ్డాలు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షుడు జి.రాములు, భవన నిర్మాణ కార్మిక...