హమాలీ బస్తీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరించాలి ♦ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన లష్క‌ర్ జిల్లా సాధన సమితి సభ్యులు

  సికింద్రాబాద్, ఏప్రిల్ 21, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్ హమాలీ బ‌స్తీలో గత ప్రభుత్వంలో డిగ్నిటీ హోసింగ్ స్కీమ్ ( డబుల్ బెడ్ రూమ్) లో నిర్మించి ఇచ్చిన వాటిలో 65 ఇండ్లను వివిధ కారణాలతో లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం నిలిపివేసింది. ఈ క్రమంలో ఈ 65 ఇండ్లకు సంబందించిన లబ్ధిదారులు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, సభ్యులను సంప్రదించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి...