తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి – ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సి కోదండరాం
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి – ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సి కోదండరాం హైదరాబాద్, సెప్టెంబర్ 12, అద్దం న్యూస్ : ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సి కోదండరాం లు అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ( TU JAC ) ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా టియు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ గాలి వినోద్...