ప్ర‌జ‌ల అవ‌స‌రాన్ని రేషన్ కార్డుల ప్ర‌క్రియ నిరంత‌రం కొన‌సాగుతుంది – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

ప్ర‌జ‌ల అవ‌స‌రాన్ని రేషన్ కార్డుల ప్ర‌క్రియ నిరంత‌రం కొన‌సాగుతుంది – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హైదరాబాద్, ఆగ‌స్టు 02, అద్దం న్యూస్ :    రేషన్ కార్డులు ప్రక్రియ అవసరాన్ని బట్టి నిరంతరం కొనసాగుతుంది.. కొత్తగా పెళ్లి అయిన.. కొత్తగా పుట్టిన వారికి రేషన్ కార్డులు అందిస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ ముషీరాబాద్, అంబ‌ర్‌పేట‌, సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌బ్దిదారుల‌కు నూత‌నంగా మంజూరైన రేష‌న్ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ముషీరాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా...