శోభాయమనంగా శ్రీరాముడి శోభా యాత్ర‌

  శోభాయమనంగా శ్రీరాముడి శోభా యాత్ర‌ క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ప‌రిశీలించిన న‌గ‌ర క‌మిష‌న‌ర్ సివి.ఆనంద్‌  అద్దం న్యూస్, హైదరాబాద్  :    శ్రీరామ‌న‌వమి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని మంగ‌ల్‌హాట్‌లో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన శ్రీరాముడి శోభాయాత్ర ప్ర‌శాంతంగా జ‌రిగింది. ప్రధాన ఊరేగింపులు మంగళ్‌హాట్, బేగం బజార్ ఛత్రి, సిద్దియాంబర్ బజార్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లీ బౌలీ చౌరస్తా, కోఠీ ఆంధ్రా బ్యాంకు మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయమశాలకు చేరుకున్నాయి. ఈ సంద‌ర్భంగా న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్ శోభాయాత్ర...