తెలంగాణ ఉద్య‌మకారుల‌కు ఇచ్చిన హామీల‌నుఅమ‌లు చేయాలి – లేక‌పోతే ఉద్య‌మాన్నిఉధృతం చేస్తాం – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ తుమ్మ‌ల ప్ర‌ఫూల్ రాంరెడ్డి

హైద‌రాబాద్‌, మే 30, అద్దం న్యూస్ :   తెలంగాణ ఉద్య‌మకారుల‌కు ఇచ్చిన హామీల‌నుఅమ‌లు చేయాల‌ని, లేక‌పోతే ఉద్య‌మాన్నిఉధృతం చేస్తామ‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ తుమ్మ‌ల ప్ర‌ఫూల్ రాంరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని, ఉద్య‌మ‌కారుల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్త‌ పిలుపులో భాగంగా శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ముషీరాబాద్‌, హిమాయ‌త్‌న‌గ‌ర్, ఉప్ప‌ల్ త‌హ‌శిల్థార్ల‌కు విన‌తి ప‌త్రాల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ తుమ్మ‌ల ప్ర‌ఫూల్...