చిన్న బార్లపై ప్రతిపాదిత ప్రివిలేజ్ ట్యాక్స్‌ను తక్షణమే రద్దు చేయాలి

హైద‌రాబాద్‌, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) :    ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రివిలేజ్ ట్యాక్స్ విధానాన్ని పునఃసమీక్షించి పెద్ద బార్లు, పబ్బులు, చిన్న బార్లను వేర్వేరు కేటగిరీలుగా విభజించి నిబంధనలు రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రతిపాదన అమలైతే చిన్న బార్లపై ఏటా రూ.30 లక్షల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వ‌ద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార...