The Rajasaab Review: ప్రభాస్ వింటేజ్ మేజిక్ వర్కవుట్ అయిందా..?
The Rajasaab Review: ప్రభాస్ వింటేజ్ మేజిక్ వర్కవుట్ అయిందా..? అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రభాస్ అనగానే ఈ మధ్య కాలంలో మనకు 'బాహుబలి', 'సలార్', 'కల్కి' వంటి భారీ యాక్షన్ మరియు సీరియస్ పాత్రలే గుర్తొస్తాయి. అయితే, తనలోని కామెడీ టైమింగ్‌ని, ఆ పాత 'డార్లింగ్' కాలం నాటి ఈజ్ (Ease) ని మిస్ అవుతున్న ఫ్యాన్స్ కోసం దర్శకుడు మారుతి రూపొందించిన చిత్రమే ‘ది రాజాసాబ్’. హారర్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం....