పీవీ ప్రభాకర్ రావు నేతృత్వంలో వంగరలో భక్తిప్రపత్తుల ‘రథ’ చక్రం

మురిసిన వంగర పులకించిన భక్త జనం – వంగరలో భక్తిప్రపత్తుల 'రథ' చక్రం – శతాబ్ది వేడుకగా వీరభద్ర యాత్ర – పీవీ ప్రభాకర్ రావు నేతృత్వంలో వైభవంగా ఉత్సవం హ‌నుమ‌కొండ‌, జ‌న‌వ‌రి 16, అద్దం న్యూస్ :  హ‌నుమ‌కొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వంగ‌ర‌లో వీరభద్ర స్వామి ఆలయంలో వీర‌భ‌ద్ర యాత్ర శ‌తాబ్ది వేడుక‌గా జ‌రిగింది. ఆధ్యాత్మికతకు అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే వంగర వీరభద్ర స్వామి రథయాత్ర జనసంద్రాన్ని తలపించింది. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు పూర్వీకుల కాలం...