రెండేళ్ల సుధీర్ఘ పోరాట ఫ‌లితం డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

రెండేళ్ల సుధీర్ఘ పోరాట ఫ‌లితం డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 7, అద్దం న్యూస్ :    రెండేళ్ల సుధీర్ఘ పోరాట ఫ‌లితం డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు అయ్యాయ‌ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. వివేకానంద‌న‌గ‌ర్ బ‌స్తీవాసుల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు అయ్యాయ‌ని, అందుకు జిల్లా క‌లెక్ట‌ర్ ఆమోదించార‌ని తెలిసి బ‌స్తీలో శ‌నివారం సంబురాలు జ‌రుపుకున్నారు. ఈ సంబురాల‌కు ముఖ్య...