జీవో నెంబర్ 343 అమలుపరుస్తూ చెరువులలో చేపలు పట్టుకునే హక్కును కల్పించాలి
హైదరాబాద్, అద్దం న్యూస్ : జీవో నెంబర్ 343 అమలుపరుస్తూ చెరువులలో చేపలు పట్టుకునే హక్కును కల్పించాలని రజక ఫిషర్‌మెన్ రాష్ట్ర సొసైటీల కమిటీ వ్యవస్థాపక చైర్మన్ ఆమనగంటి సైదులు అన్నారు. ఈ నెల 15వ తేదీన బాగ్‌లింగంపల్లి సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో జరుగు రజకుల జన శంఖారావం ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ చేతుల మీదగా గోడ పత్రికనావిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చదువుకొని కాలిగున్న విద్యార్థిని విద్యార్థులకు స్వయం ఉపాధి భరోసా కనిపించాలని...