ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అత్యంత కీలకం – రాష్ట్ర డిజిపి సివి.ఆనంద్‌

ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అత్యంత కీలకం – రాష్ట్ర డిజిపి సివి.ఆనంద్‌ హైదరాబాద్, మే 14, ( అద్దం న్యూస్ ) :    ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అత్యంత కీలకం అని తెలంగాణ‌ రాష్ట్ర డిజిపి సివి.ఆనంద్ అన్నారు. తెలంగాణ డీజీపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన‌ మీడియా డైరీని సివి.ఆనంద్‌ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా డిజిపి ఆనంద్ మాట్లాడుతూ... ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన సంస్థల్లో మీడియా ఒకటని, జర్నలిస్టులు సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని...