సమసమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర చాలా ముఖ్యమైవి – పలువురు వక్తలు
హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : సమసమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర చాలా ముఖ్యమైనదని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కృష్ణవేణి స్టాలిన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ భవన్‌లో గురువారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు వక్తలు పాల్గొన్నారు. మొదట సావిత్రి బాయి, రమబాయి ఫోటోలకు నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. స్త్రీలను గౌరవించవలసిన అవసరం అందరిపైన ఉన్నదని అన్నారు. ఆ తర్వాత...