స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీ చేయరాదన్న నిబంధనను పునరుద్ధరించాలి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీ చేయరాదన్న నిబంధనను పునరుద్ధరించాలి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ–జెడ్‌పిటిసీలకు ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీ చేయరాదన్న నిబంధనను పునరుద్ధరించాలని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా కోరారు....