ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్‌లలో బుక్స్, యూనిఫామ్స్ దందాని అరికట్టాలి – ఎస్ఎఫ్ఐ
ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్‌లలో బుక్స్, యూనిఫామ్స్ దందాని అరికట్టాలి – ఎస్ఎఫ్ఐ హైదరాబాద్, మే 29, ( అద్దం న్యూస్ ) : ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్‌లలో బుక్స్, యూనిఫామ్స్ దందాని అరికట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) నాయకులు కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) హైదరాబాద్ జిల్లా కమిటీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి డీఈవో రోహిణి కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ......