ప్రభుత్వ భూముల విక్రయాలను తక్షణమే నిలిపివేయాలి

 పేదల భూములకు, పర్యావరణానికి రక్షణ కల్పించాలి – తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు డిమాండ్ హైద‌రాబాద్ బ్యూరో, అక్టోబర్ 24, ( అద్దం న్యూస్ ) :    గత కేసీఆర్ ప్రభుత్వం నుండి నేటి వరకు తెలంగాణలో ప్రభుత్వ, పబ్లిక్ భూముల అక్రమాలు, విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, దీనివల్ల భవిష్యత్ తరాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని నగర టిడిపి పార్టీ కార్యాలయంలో శ‌నివారం ఏర్పాటు...