రానున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తుంది – రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి యాదవ్
తార్నాక, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) : ధనస్వామ్య, కులాధిపత్య రాజకీయాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయ సాధన కోసం పీడీఏ ఆధ్వర్యంలో రాజకీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని సమాజ్‌వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి యాదవ్ వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తార్నాకలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ‘bమీట్ ది ప్రెస్ ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు, అభ్యుదయ ప్రజాస్వామికవాదులను ఐక్యం చేసి సామాజిక న్యాయం...