ఖర్గే ఇచ్చిన హామీ మేర‌కు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను అమలు చేయాలి

ఖర్గే ఇచ్చిన హామీ మేర‌కు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను అమలు చేయాలి – లేదంటే నాలుగు రైళ్లు వేసుకొని ఢిల్లీ వస్తాం.. ఖర్గే ఇంటి ముందు ధర్నా చేస్తం – మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హైద‌రాబాద్‌, మే 26, ( అద్దం న్యూస్ ) :   ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన ఖ‌ర్గే.. డిక్ల‌రేష‌న్‌ను అమలు చేయమని రేవంత్ రెడ్డికి చెప్పు.. లేదంటే నాలుగు రైళ్లు వేసుకొని ఢిల్లీ వస్తాం..మీ ఇంటి ముందు ధర్నా చేస్తం, పోరాటం...