గంగపుత్రుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంఘం చేస్తున్నసేవలు ప్రశంసనీయం – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
గంగపుత్రుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంఘం చేస్తున్నసేవలు ప్రశంసనీయం • మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, ఫిబ్రవరి 8, అద్దం న్యూస్ : గంగపుత్రుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంఘం చేస్తున్నసేవలు ప్రశంసనీయమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ గంగపుత్ర సంఘం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఫిషరీస్...