ఎస్ఐఆర్ను రద్దు చేయాలి – జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఢిల్లీ రామలీల మైదానంలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు న్యూఢిల్లీ, నవంబర్ 1, ( అద్దం న్యూస్ ) : దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపును నిరసిస్తూ ఎస్ఐఆర్ ( SIR ) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామలీల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్,...