నిరంతర పోరాట స్ఫూర్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి – ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్
నిరంతర పోరాట స్ఫూర్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి – ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్ హైదరాబాద్, మే 9, అద్దం న్యూస్ : నిరంతర పోరాట స్ఫూర్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి అని ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్ అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఎంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యులు, అమరజీవి భీమిరెడ్డి నరసింహారెడ్డి (బిఎన్) 17వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్...