గోశాలలో గోమాతలకు ఎంతో సేవకరమైన గరుకు స్థంభ స్థాపన
హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డాన్ టు డస్క్ ఉదయాస్తమాన సేవల కార్యక్రమాలలో భాగంగా శనివారం వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్‌లో గల నవగ్రహ పంచముఖ ఆంజనేయ స్వామి మహా శివాలయం గోశాలలో గోమాతలకు ఎంతో సేవ కరమైన గరుకు స్థంభ స్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఉదయ్ శర్మ వేదమంత్రాలతో పూజలు జరిపించి సికింద్రాబాద్ వాసవి క్లబ్ పెద్దలు, ఆలయ కమిటీ వారి సమక్షంలో ప్రతిస్థాపన జరిపించారు....