మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

  మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ :   మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమ‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైద‌రాబాద్ ఫిలీంన‌గ‌ర్‌లో మ‌హాత్మా జ్యోతిబా ఫూలే 199వ జ‌యంతి వేడుక‌లు శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి బిసి సంక్షేమ...