పిడిఎస్‌యు తలపెట్టిన రాష్ట్ర వ్యాపిత బంద్ విజయవంతం

పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబ‌ర్స్‌మెంట్స్‌, స్కాల‌ర్‌షిప్‌ల బకాయిల విడుదలకై పిడిఎస్‌యు తలపెట్టిన రాష్ట్ర వ్యాపిత బంద్ విజయవంతం హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ :   పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబ‌ర్స్‌మెంట్స్‌, స్కాల‌ర్‌షిప్‌ల బకాయిల విడుదలకై పిడిఎస్‌యు తలపెట్టిన రాష్ట్ర వ్యాపిత బంద్ విజయవంతమైంది. ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్‌యు ) తలపెట్టిన రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్,పీజీ ప్రొఫెషనల్ కళాశాలల బంద్‌ను గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గం ఆధ్వర్యంలో శుక్ర‌వారం విద్యానగర్, ఓయూ, నారాయణగూడ, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో బంద్‌ను నిర్వ‌హించారు....