తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య అత్యంత బాధాకరం

ఉద్యమకారుల త్యాగాలను గత ప్రభుత్వం విస్మరించింది తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపునకు ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉంది – మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ జనగామ, న‌వంబ‌ర్ 3, ( అద్దం న్యూస్ ) :      జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఉద్యమకాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించిందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె...