లష్కర్ జిల్లా సాధన సమితి చేపట్టిన నిరాహార దీక్షకు టిడిపి మద్దతు
లష్కర్ జిల్లా సాధన సమితి చేపట్టిన నిరాహార దీక్షకు టిడిపి మద్దతు హైదరాబాద్, డిసెంబర్ 19, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రజల సౌకర్యార్థం నగరాన్ని రెండు, మూడు విభాగాలుగా విభజించాలనే ప్రతిపాదనతో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో “లష్కర్ జిల్లా సాధన సమితి” నాయకుడు పవన్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా తో పాటు పలువురు టిడిపి నేతలు మద్దతు పలికారు. ...