తెలంగాణ‌లో మ‌ళ్లీ టిడిపి అధికారంలోకి రావ‌డం ఖాయం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్‌

తెలంగాణ‌లో మ‌ళ్లీ టిడిపి అధికారంలోకి రావ‌డం ఖాయం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్‌ హైదరాబాద్, మార్చి 29, అద్దం న్యూస్ :  తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావ‌డం ఖాయమ‌ని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైద‌రాబాద్‌ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు...